పాజిటివ్‌.. ప్రకంపనలు!
నల్లగొండ : నల్లగొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా తొలిసారిగా ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు తేలడం సంచలనం సృష్టించింది. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంనుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 44మందిని పరీక్షలకు పంపించగా వారిలో 37మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో నల్లగొండ పట్టణం…
చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ
వాషింగ్టన్‌:  మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మహమ్మారి  కరోనా  సృష్టిస్తున్న అలజడి కారణంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాణాంతక వైరస్‌  ప్రపంచమంతా విస్తరించడానికి చైనానే కారణమంటూ అమెరికా ఆరోపిస్తుండగా.. అమెరికా వల్లే ఈ దుస్థితి దాపురించిందని చైనా ఎదురుదాడిక…
ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ ఇదే..
హైదరాబాద్‌  : రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి నిర్దేశకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న   ఆర్‌ఆర్‌ఆర్‌  వర్కింగ్‌ టైటిల్‌ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.…
తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్‌ : ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను  నిర్దోషిగా ప్రకటిస్తూ  నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.1998లో బాంబు  పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.  వరుస బాంబు  పేలుళ్లలో తుండా పాత్ర ఉందన్న పోలీసులు అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో తుండా…
ఢిల్లీలో రంజన్‌ ఇంటిపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు రెచ్చిపోయారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి నివాసంపై మంగళవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రంజన్‌ నివాసంలోకి చొరబడి.. ఆయన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దుండగులు రంజన్‌ నివాసంలోని కొన్ని పత్రాలను ఎత్తుకెళ్లినట్టుగా తె…
పెళ్లి చేసుకున్న ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’
చెన్నై :  బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 3 ఫేమ్‌  మహత్‌ రాఘవేంద్ర  ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్‌ ప్రాచీ మిశ్రాతో మహత్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్‌ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్‌, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రై…